Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10 నుంచి ఇవాళ ఎలిమినేట్ అయేది ఎవరంటే? ఆ లేడీ కంటెస్టెంట్ అవుట్!
భారతదేశం, నవంబర్ 22 -- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు పదో సీజన్ ఫినాలే దిశగా అడుగులు వేస్తుండటంతో హౌస్లో పోటీ మరింత వేడెక్కింది. 11వ వారం ముగింపు దశకు చేరుకున్న వేళ మరో ఆదివారం ఎలిమినేషన్ ఎపిసోడ్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ వారం కెప్టెన్ నరేశ్ మినహా ఇంట్లో ఉన్న మిగిలిన 11 మంది సభ్యులు నామినేషన్లో ఉండటంతో ఎవరు సేవ్ అవుతారు, ఎవరు బయటకు వెళ్తారనే ఉత్కంఠ వారం పొడవునా కొనసాగింది.
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ఫినాలేకు సమయం దగ్గరపడుతోంది. హౌస్లో కంటెస్టెంట్ల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండటంతో ఈ వారం కచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే ప్రచారం బలంగా వినిపించింది. అయితే ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా మేకర్స్ ఈ వారం సింగిల్ ఎలిమినేషన్తోనే సరిపెట్టుకున్నట్లు సమాచారం. ఆ ఒక్క ఎగ్జిట్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన నీతు మాస్టర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.