Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లో మళ్లీ మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఈ సారి ఆ కంటెస్టెంట్ ఔట్.. హౌస్ లో గ్రూప్ గేమ్!
భారతదేశం, అక్టోబర్ 22 -- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గానే సాగుతోంది. శాలిని సీక్రెట్ రూమ్ నుంచి రావడం, గోట్ (G.O.A.T) అవతారం అంటూ బిగ్ బాస్ హడావుడి చేయడం ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. అయితే ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందనే టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఆటలో సవాలు కాదు ఆటే సవాలు అంటూ బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ స్టార్ట్ అయింది. అందుకు తగ్గట్లే ఫస్ట్ వీక్ లోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ తో ఇద్దరు కంటెస్టెంట్లు బయటకు వెళ్లారు. మళ్లీ వాళ్లలో ఒకరు రీ ఎంట్రీ కూడా ఇచ్చారు. ఇప్పుడు బిగ్ బాస్ లో ఏడో వారంలోనూ మిడ్ వీక్ ఎలిమినేషన్ పక్కాగా ఉందని సమాచారం.
ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ సగం అయిపోవడానికి వస్తోంది. ప్రస్తుతం సీజన్ లో ఏడో వారం సాగుతోంది. హౌస్ లోనేమో కంటెస్టెంట్లు ఫుల్ గా ఉన్నారు. వీళ్లలో న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.