Bigg Boss Telugu 10: ఓరి నాయనో.. స్క్రిప్ట్ మొత్తం మార్చేశారుగా.. బిగ్ బాస్ 10లోకి ఎలిమినేటెడ్ కంటెస్టెంట్.. కెప్టెన్సీ!
భారతదేశం, సెప్టెంబర్ 16 -- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ సారి పదో సీజన్ కాబట్టి చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్న మేకర్స్ వరుసగా షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను తిరిగి హౌస్ లోకి తీసుకురాబోతున్నారు.
బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. సెకండ్ వీక్ ను 'పవర్ ఆఫ్ పీపుల్' గా బిగ్ బాస్ మేకర్స్ నిర్ణయించారు. అంటే షో చూసే ఆడియన్స్ చేతుల్లోనే పవర్ పెట్టారు. ఏదో పేరుకే పవర్ ఆఫ్ పీపుల్ అన్నారనుకున్నారు కానీ నిజంగానే రెండో వారంలో ఓటింగ్ తో అంతా తారుమారు చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో ఫస్ట్ వీక్ లోనే ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. మిడ్ వీక్ లోనే ఫస్ట్ చరణ్ ను, ఆ తర్వాత చైత్ర రాయ్ ను ఇంటి నుంచి పంపించేశ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.