Bigg Boss Buzz Shalini: గేమ్ ముందే మార్చాల్సింది- ఇక్కడిదాకా తెచ్చుకున్నా- బిగ్ బాస్ బజ్ లో ఏడ్చేసిన శాలిని- శివాజీ షాక్
భారతదేశం, అక్టోబర్ 26 -- Bigg Boss Buzz Shalini: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో శాలిని జర్నీనే డిఫరెంట్ గా సాగింది. అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన శాలిని ఏడో వారంలో ఎలిమినేట్ అయింది. ఆరో వారం వీకెండ్ లోనే ఎవిక్ట్ అయి, సీక్రెట్ రూమ్ లోకి వెళ్లింది శాలిని. తిరిగి హౌస్ లోకి అడుగుపెట్టింది.
బిగ్ బాస్ తెలుగు 10 నుంచి శాలిని ఎలిమినేట్ అయింది. సీక్రెట్ రూమ్ నుంచి తిరిగి హౌస్ లోకి వచ్చినా శాలిని గేమ్ మాత్రం మారలేదు. ఎంతసేపు రోహిత్ చుట్టూ తిరగడం, ఇతర కంటెస్టెంట్లపై అరవడం తప్పా శాలిని చేసిందేమీ లేదనే ట్రోల్స్ వస్తున్నాయి. దీంతో శాలిని బిగ్ బాస్ హౌస్ నుంచి ఎగ్జిట్ అవక తప్పలేదు.
బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన శాలినిని బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో హోస్ట్ శివాజీ సంచలన ప్రశ్నలతో ఆటాడుకున్నాడు. డెవిల్ శాలిని అంటూ పిలిచిన శివాజీ.. ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.