Bigg Boss Agnipariksha Promo: బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష ప్రోమో.. బిగ్గెస్ట్‌కి ముందు బిగ్.. శ్రీముఖి, నవదీప్ ఫియరీ లుక్
భారతదేశం, ఆగస్టు 7 -- Bigg Boss Agnipariksha Promo: తెలుగు బుల్లితెరపై మోస్ట్ పాపులర్ అండ్ కాంట్రవర్షియల్ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు' సీజన్ 10 (Bigg Boss Telugu 10) సరికొత్త హంగులతో, బిగ్గెస్ట్ ట్విస్టులతో ఆడియన్స్ ముందుకు రావడానికి గ్రాండ్‌గా రెడీ అయింది. స్టార్ మా (Star Maa) ఛానెల్ అనౌన్స్ చేసిన లేటెస్ట్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. "బిగ్ బిఫోర్ ది బిగ్గెస్ట్.. బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టాలంటే ముందు అగ్నిపరీక్షను జయించాలి!" అంటూ వదిలిన ప్రోమో అభిమానుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచేసింది.
స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15వ తేదీ నుంచి స్టార్ మా ఛానెల్‌తో పాటు జియోహాట్‌స్టార్ (JioHotstar) ఓటీటీ ప్లాట్ఫామ్లో 'బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష' స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రతిసారి నేరుగా హౌస్‌లోకి కంటెస్టెంట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.