Bigg Boss 10 Telugu: నీది రాక్షసానందం-మాటలతో రెచ్చిపోయిన అపూర్వ-నవ్వుతూ త్రిగుణ్ కౌంటర్-ఓటింగ్ రివర్స్-హీరోయిన్ కు షాక్!
భారతదేశం, అక్టోబర్ 1 -- Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ తెలుగు పదో సీజన్లో త్రిగుణ్ ఏదో ఒక విషయంలో ట్రెండింగ్ లోనే ఉంటున్నాడు. రోహిత్, అమన్, అపూర్వ కలిసి త్రిగుణ్ ను టార్గెట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. ఇక లేటెస్ట్ గా త్రిగుణ్, అపూర్వ మధ్య గొడవ బిగ్ బాస్ హౌస్ ను షేక్ చేసిందనే కామెంట్లు వస్తున్నాయి.
బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ లో టాప్ కంటెస్టెంట్లలో హీరో త్రిగుణ్ ఒకరు. ఒక వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చిన అపూర్వ హౌస్ లో అడుగుపెట్టినప్పటి నుంచి త్రిగుణ్ తో గొడవ పెట్టుకుంటూనే ఉంది. ఏదో ఒక విషయంలో వీళ్లిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా టాస్క్ లో భాగంగా మరోసారి త్రిగుణ్ వర్సెస్ అపూర్వ గొడవ జరిగింది.
ఇంట్లోనే లేడీస్ కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ఓ టాస్క్ పెట్టాడు. సెయిల్ చేస్తూ కర్రలకు జెండాలు కట్టాలనేది టాస్క్. అయితే అందులో అపూర్వ పడిపోయింది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.