భారతదేశం, సెప్టెంబర్ 26 -- Bigg Boss 10 Telugu: పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ పదో సీజన్ ను ఫస్ట్ వీక్ నుంచే ఇంట్రెస్టింగ్ గా కొనసాగిస్తున్నారు మేకర్స్. ఇక తాజాగా బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో బిగ్గెస్ట్ ట్విస్ట్ చోటు చేసుకుందని తెలిసింది. వైల్డ్ కార్డుగా అడుగుపెట్టిన మిథిలేష్ బయటకు వచ్చాడని టాక్.

బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలకు అపూర్వ, మిథిలేష్ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అప్పటికే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు ఓట్లు వేస్తే లీస్ట్ ఓట్లు వేసిన అపూర్వను హౌస్ లోకి తీసుకున్నారు. ఆ తర్వాత నవరసాలు ఆర్కే, మిథిలేష్ కు టాస్క్ పెట్టారు. అందులో గెలిచిన మిథిలేష్ హౌస్ లోకి వెళ్లాడు.

ఇప్పటికే బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో మిథిలేష్ కంటెస్టెంట్ అయిపోయాడు. హౌస్ లో ఉంటున్నాడు. అయితే ఈ వీకెండ్ ఎపి...