Bigg Boss 10 Remuneration: షాకింగ్.. బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ లీక్.. వామ్మో ఆ సెలబ్రిటీకి అన్ని లక్షలా?
భారతదేశం, సెప్టెంబర్ 7 -- Bigg Boss 10 Remuneration: తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' గ్రాండ్ గా లాంఛ్ అయింది. కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ ల్యాండ్‌మార్క్ సీజన్ 'దశావతారం' థీమ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హౌస్‌లోకి అడుగుపెట్టిన 16 మంది కంటెస్టెంట్లు 100 రోజుల పాటు కఠినమైన టాస్కులు, సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు.
బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో పార్టిసిపేట్ చేస్తున్న కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్ వివరాలు హాట్‌టాపిక్ గా మారాయి. మరి ఈ సీజన్ లో పాల్గొంటున్న సెలబ్రిటీలు, కామనర్లకు బిగ్ బాస్ నిర్వాహకులు ఎంత పారితోషికం ఇస్తున్నారనేది సోషల్ మీడియాలో లీక్ అయింది.
జబర్దస్త్ కామెడీ షోతో బాగా పాపులర్ అయిన ఆటో రాంప్రసాద్ కు ఈ బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో హైయ్యస్ట్ రెమ్యూనరేషన్ చె...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.