Bigg Boss 10 Elimination: బిగ్ బాస్ 10 తెలుగు.. ఇదేం ట్విస్ట్ మామ.. ఫస్ట్ వీక్లోనే డబుల్ ఎలిమినేషన్? వీళ్లు అవుట్!
భారతదేశం, సెప్టెంబర్ 10 -- Bigg Boss 10 Elimination: బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ జోరందుకుంది. ఫస్ట్ వీక్ లోనే హౌస్ లో గొడవలు బాగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా హౌస్ లో సిచ్యువేషన్ ఏమో రోహిత్ వర్సెస్ త్రిగుణ్ అనేలా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ వీక్ బిగ్ బాస్ దిమ్మతిరిగే ట్విస్ట్ ఇస్తాడనే టాక్ వినిపిస్తోంది.
బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో ఫస్ట్ వీక్ లోనే డబుల్ ఎలిమినేషన్ జరుగుతుందని తెలుస్తోంది. ఇప్పుడు అదే హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే హౌస్ మొత్తంలో గొడవలన్నీ త్రిగుణ్ వర్సెస్ రోహిత్ అన్నట్లే సాగుతున్నాయి. ఇది మిగతా కంటెస్టెంట్ల ఓటింగ్ మీద ఎఫెక్ట్ పడుతోందనే టాక్ ఉంది.
ఈ బిగ్ బాస్ సీజన్ లో ఫస్ట్ వీక్ లోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ కన్ఫామ్ అని సమాచారం. మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఆటో రాంప్రసాద్, చరణ్, చైత్ర రాయ్ ఉన్నారు. వీళ్ల ముగ్గురికి ఓ ప్రక్రియ పెట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.