Bigg Boss 10 Elimination: ఆ ఇద్దరు భామలకు షాక్.. బిగ్ బాస్ 10 నుంచి ఇవాళ ఒకరు ఎలిమినేట్.. సండే టాప్ కంటెస్టెంట్ అవుట్!
భారతదేశం, అక్టోబర్ 24 -- Bigg Boss 10 Elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రతి వారం సరికొత్త ట్విస్టులతో ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఈ వారం మాత్రం ఊహించని విధంగా ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్ ఒకేసారి హౌస్ వీడనున్నారనే వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. గ్లామర్ బ్యూటీస్ వర్షిణి సౌందరరాజన్, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ దక్షి గుత్తికొండ ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నట్లు బలమైన టాక్ వినిపిస్తోంది.
బిగ్ బాస్ 10 తెలుగు హౌస్‌లో ఈ వారం వర్షిణికి చాలా గడ్డు కాలం నడుస్తోంది. గత కొన్ని రోజులుగా ఆమె ఆటతీరు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోతోంది. టాస్కుల్లో పెద్దగా ప్రభావం చూపించకపోవడంతో పాటు, హౌస్‌లో ఆమె ప్రవర్తన కూడా కాస్త వివాదాస్పదంగా మారింది. దీంతో ప్రేక్షకుల నుంచి ఆమెపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
బిగ్ బాస్ తెలుగు 10వ హౌస్ లోకి టాప్ కంటెస్టెంట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.