Bigg Boss 10 Agnipariksha: మనుషుల్లా కూడా చూడరా? బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షపై దారుణమైన ట్రోల్స్.. శ్రీముఖి పనికిరాదంటూ!
భారతదేశం, ఆగస్టు 17 -- Bigg Boss 10 Agnipariksha: తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష' (Bigg Boss 10 Agnipariksha) ప్రారంభంలోనే వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ఒకవైపు సోషల్ మీడియా సెన్సేషన్ ఉప్పల్ బాలు (Uppal Balu) ఈ షో యాజమాన్యం, నవదీప్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు యాంకర్ శ్రీముఖి (Srimukhi) కంటెస్టెంట్ 'రన్నింగ్ రాజా' (Running Raja) పట్ల ప్రవర్తించిన తీరుపై నెటిజన్ల ఫైర్ అవుతున్నారు.
బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలోకి వెళ్లాలని చాలా మంది జనాలు అనుకుంటారు. అందు కోసం పోటీపడతారు. ఇప్పుడు బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లోకి కామనర్లను ఎంపిక చేసేందుకు అగ్నిపరీక్ష సీజన్ లో నిర్వహిస్తున్నారు. ఆగస్టు 15 నుంచి ఈ షో టెలికాస్ట్ అవుతోంది. అయితే ఈ అగ్నిపరీక్ష ఇప్పటికే రచ్చ క్రియేట్ చేస్తోంది.
సోషల్ మీడియాలో డిఫర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.