భారతదేశం, అక్టోబర్ 19 -- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ హోరాహోరీగా సాగుతోంది. హౌస్ లో ఏడో వారం నామినేషన్ ప్రక్రియతో మళ్లీ హీట్ పెరిగింది. ఈ సారి వైల్డ్ కార్డు ఎంట్రీలు కూడా నామినేట్ చేసే ఛాన్స్ అందుకోవడంతో నామినేషన్ ప్రక్రియ మరింత రసవత్తరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో ఏడో వారం నామినేషన్లో ఫస్ట్ ఝాన్సీ వర్సెస్ ఆర్కేగా మాటల యుద్ధం మొదలైనట్లు తెలుస్తోంది. శాలిని కాళ్లు పట్టుకోవడం తనకు నచ్చలేదని ఆర్కేను ఝాన్సీ నామినేట్ చేసింది. అసలు ఇది పాయింటే కాదంటూ, కాళ్ల పట్టుకోవడంలో తప్పు లేదంటూ ఆర్కే గట్టిగా ఆర్గ్యూ చేశాడు. ఝాన్సీ కూడా సింపతీ కోసం ట్రై చేస్తుందంటూ ఆమెలా యాక్ట్ చేసి మరీ చూపించాడు.

ఇక వర్షిణి టాస్క్ లు ఆడటం లేదంటూ నీతు ఫైర్ అయింది. దీనికి వర్షిణి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోన...