Bigg Boss 10: బిగ్ బాస్ 10 సీజన్లో హైపర్ ఆది సపోర్ట్ ఎవరికో తెలుసా? ఆ ఇద్దరూ అనుకున్నదే.. కానీ ఈ బ్యూటీకి కూడా!
భారతదేశం, సెప్టెంబర్ 8 -- Bigg Boss 10: ల్యాండ్‌మార్క్ సీజన్ బిగ్ బాస్ 10 తెలుగు సందడి షురూ అయిపోయింది. హౌస్ లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా సందడి చేస్తున్నారు. గొడవలు, టాస్క్ లతో హౌస్ లో హీట్ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో స్టార్ కమెడియన్ హైపర్ ఆది బిగ్ బాస్ లో ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడనేది హాట్ టాపిక్ గా మారింది.
బిగ్ బాస్ 10 తెలుగులోని కంటెస్టెంట్లలో హైపర్ ఆది ముగ్గురికి సపోర్ట్ చేస్తున్నాడు. వాళ్లే.. ఆటో రాంప్రసాద్, జబర్దస్త్ నరేష్, వర్షిణి సౌందరరాజన్. అయితే ఇందులో ఆటో రాంప్రసాద్, నరేష్ కు హైపర్ ఆది సపోర్ట్ చేస్తాడనేది ముందే ఊహించిందే. కానీ హాట్ బ్యూటీ వర్షిణికి కూడా ఆది అండగా నిలవడం సర్ ప్రైజింగ్ ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
జబర్దస్త్ స్టేజ్ పై తనతో కలిసి ఏళ్ల తరబడి వినోదాన్ని పంచిన ఆటో రామ్ ప్రసాద్, ప్రముఖ యాంకర్ వర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.