Bigg Boss 10: బిగ్ బాస్ 10లోకి ఎవరూ ఊహించని కంటెస్టెంట్.. ఈ సీరియల్ బ్యూటీకి డిమాండ్ మామూలుగా లేదు.. దేవర సినిమాలోనూ!
భారతదేశం, ఆగస్టు 27 -- Bigg Boss 10: బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్బాస్ తెలుగు' పదో సీజన్ ప్రారంభానికి సంబంధించి ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఈ క్రమంలో షోలో అడుగుపెట్టబోయే కంటెస్టెంట్ల జాబితాపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. అయితే, ఈసారి కంటెస్టెంట్ల లిస్ట్లో ఒక ప్రముఖ సీరియల్ నటి పేరు బలంగా వినిపిస్తోంది.
బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లోకి ఓ సీరియల్ నటి ఎంట్రీ ఇవ్వబోతుందని టాక్. ఆమెనే.. చైత్ర రాయ్. ఎన్టీఆర్ సరసన 'దేవర' సినిమాలోనూ నటించి మెప్పించిన బుల్లితెర గ్లామర్ క్వీన్ చైత్ర రాయ్ (Chaitra Rai) బిగ్బాస్ 10 హౌస్లోకి అడుగుపెట్టడం దాదాపు ఖాయమైందంటూ ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
కర్ణాటకకు చెందిన చైత్ర రాయ్.. కన్నడ పరిశ్రమ ద్వారా నటనలోకి అడుగుపెట్టినప్పటికీ తెలుగు బుల్లితెరపైనే విశేష ఆదరణ సం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.