Bigg Boss 10: ఈ సీనియర్ హీరోయిన్ ప్లాన్ మామూలుగా లేదుగా.. బిగ్ బాస్ 10తో టాలీవుడ్ లో రీ ఎంట్రీకి భారీ స్కెచ్.. బజ్ వైరల్
భారతదేశం, జూలై 2 -- Bigg Boss 10: తెలుగు బుల్లితెరపై అత్యంత భారీ రేటింగ్స్ సాధించే రియాలిటీ షో 'బిగ్‌బాస్' సరికొత్త మైలురాయి సీజన్‌తో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. త్వరలోనే ప్రారంభం కానున్న 'బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10' కంటెస్టెంట్ల లైనప్ రేసులో ప్రతిరోజూ ఒక క్రేజీ సెలబ్రిటీ పేరు తెరపైకి వస్తోంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఒకప్పటి టాలీవుడ్ లవ్లీ హీరోయిన్ రేఖ వేదవ్యాస్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా తెలుగు తెరకు దూరమైన ఈ ముద్దుగుమ్మ, బిగ్‌బాస్ వేదిక ద్వారా ప్రేక్షకులకు గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
కథానాయికగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే హీరోయిన్ రేఖ వేదవ్యాస్ అఖండ ప్రజాదరణ సొంతం చేసుకుంది. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.