Bigg Boss 10: ఇది మామూలు బజ్ కాదయ్యో.. బిగ్ బాస్ 10లోకి ఆ హాట్ యాంకర్.. మాటల్లో, ఆటల్లో తోపే.. ఇంతకీ ఆ భామ ఎవరంటే?
భారతదేశం, ఆగస్టు 11 -- Bigg Boss 10: బిగ్ బాస్ రియాలిటీ షో ఫ్యాన్స్ కు కిక్కించే న్యూస్ ఇది. త్వరలోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లోకి హాట్ యాంకర్ వర్షిణి సౌందరరాజన్ రాబోతుందని టాక్. తెలుగు బుల్లితెరపై తన గ్లామర్, ఎనర్జిటిక్ యాంకరింగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వర్షిణి సౌందరరాజన్ (Varshini Sounderajan) బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
బిగ్ బాస్ సీజన్ 4 నుంచి ప్రతి సీజన్ ముందూ ఈ రియాలిటీ షో కంటెస్టెంట్ కోసం వర్షిణి పేరు గట్టిగా వినిపిస్తూనే ఉంది. ప్రతీసారి షో నిర్వాహకులు ఆమెను సంప్రదించినప్పటికీ వివిధ కారణాల వల్ల ఈ ఆఫర్ కార్యరూపం దాల్చలేదు.
అయితే, రాబోయే 'బిగ్ బాస్ సీజన్ 10' కోసం మేకర్స్ మళ్లీ ఆమెను సంప్రదించగా, ఈసారి సెలబ్రిటీ కోటాలో కంటెస్టెంట్ గా పాల్గొనేందుకు వర్షిణి గ్రీన్ సిగ్న్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.