భారతదేశం, జూలై 29 -- Bhogi Climax: ఛార్మింగ్ స్టార్ శర్వానంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'భోగి' సినిమా నుంచి మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్ వచ్చేసింది. ఏకంగా 800 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులతో 22 రోజుల పాటు నాన్ స్టాప్‌గా సాగిన భారీ క్లైమాక్స్ షెడ్యూల్‌ను మేకర్స్ సక్సెస్‌ఫుల్ గా కంప్లీట్ చేశారు. పక్కా ఊరమాస్ యాక్షన్ ఎపిసోడ్‌తో రూపొందిన ఈ సీక్వెన్స్ థియేటర్లలో ఆడియన్స్‌కి గూస్‌బంప్స్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోంది.

ఈ భోగి సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ కోసం ప్రొడక్షన్ డిజైనర్ కిరణ్ కుమార్ మన్నే నేతృత్వంలో దాదాపు మూడు నెలల పాటు శ్రమించి ఒక భారీ విలేజ్ సెట్ వేశారు. ప్రముఖ స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను చాలా రియలిస్టిక్‌గా డిజైన్ చేశారు.

శర్వానంద్ తన కెర...