Bhagrashri Borse: హీరోయిన్ ను ఎందుకు బ్లేమ్ చేస్తారు?.. ఐరన్ లెగ్ కామెంట్లపై భాగ్యశ్రీ బోర్సే సంచలన కౌంటర్.. హిట్ తో!
భారతదేశం, జూలై 20 -- Bhagrashri Borse: ఒక సినిమా ఫ్లాప్ అయితే దర్శకుడి రాతనో, హీరో మార్కెట్‌నో కాకుండా.. హీరోయిన్ జాతకాన్ని బ్లేమ్ చేసే విచిత్రమైన సాంప్రదాయం మూవీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది. ఇక వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ అయితే ఐరన్ లెగ్ అనే ముద్ర వేసేస్తారు. తాజాగా ఈ విషయంపై భాగ్యశ్రీ బోర్సే సంచలన వ్యాఖ్యలు చేసింది.
కెరీర్ స్టార్టింగ్ లో నటించిన సినిమాలు వరుసగా నిరాశపరచడంతో భాగ్యశ్రీ బోర్సేను ఐరన్ లెగ్ అంటూ కొందరు దారుణంగా ట్రోల్ చేశారు. అయితే అఖిల్ హీరోగా వచ్చిన 'లెనిన్' ఘనవిజయంతో ఈ బ్యూటీ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. తాజాగా వెరైటీ ఇండియాతో ఇంటర్వ్యూలో ఐరన్ లెగ్ అనే కామెంట్లపై భాగ్యశ్రీ బోర్సే ఓపెన్ గా మాట్లాడింది.
ఐరన్ లెగ్ అనే ట్యాగ్ తనను ఎప్పుడూ బాధించలేదని, కానీ చాలా ఆశ్చర్యానికి గురిచేసిందని భాగ్యశ్రీ పేర్కొంది...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.