భారతదేశం, ఏప్రిల్ 7 -- Bellamkonda Srinivas: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. దీనిపై తాజాగా మంగళవారం (ఏప్రిల్ 7) అతడు ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశాడు. ఈ క్షణం నుంచి అంతా మారిపోయింది అంటూ అతడు చేసిన ఎమోషనల్ పోస్ట్ చాలా మందిని ఆకర్షిస్తోంది. కాజల్ కూడా దీనిపై స్పందిస్తూ బ్యూటీఫుల్ అని కామెంట్ చేసింది.
బెల్లంకొండ శ్రీనివాస్ తన నిశ్చితార్థ వేడుక ఫొటోలను షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ నోట్ రాశాడు. "ఈ క్షణం నుండి ప్రతిదీ మారిపోయింది.. నిండు మనసులతో, ఒకరి కళ్లలో ఒకరం చూసుకుంటూ మేము ఎప్పుడూ నమ్మే ఒక శాశ్వతమైన బంధంలోకి అడుగుపెట్టాం. ఎటువంటి హడావుడి, ఆర్బాటం లేకుండా.. కేవలం మా మధ్య ఉన్న ప్రేమతో ఈ వేడుక ఎంతో అందంగా జరిగింది. ఇది కేవలం నిశ్చితార్థం మాత్రమే కాదు.. ఒక అద్భుతమైన ప్రయాణానికి ఆరంభం" అని అతడు అన్నాడు. 'అజూర్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.