Batwara 1947 Teaser: ట్రైన్లలో శవాల దిబ్బలు.. ఏరులై పారిన రక్తం.. దేశ విభజన వేళ ఊచకోత.. 'బట్వారా 1947' టీజర్ ఎలా ఉందంటే?
భారతదేశం, జూన్ 18 -- Batwara 1947 Teaser: బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడానికి ఇద్దరు దిగ్గజాలు చేతులు కలిపారు. 'గదర్ 2' సినిమాతో సంచలనం సృష్టించిన యాక్షన్ కింగ్ సన్నీ డియోల్ హీరోగా, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా 'బట్వారా 1947' (గతంలో లాహోర్ 1947) అఫీషియల్ టీజర్ గురువారం (జూన్ 18) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
దేశ విభజన నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్, వైలెంట్ కథాంశంతో డైరెక్టర్ రాజ్‌కుమార్ సంతోషి ఈ చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. 1 నిమిషం 5 సెకన్ల నిడివి గల ఈ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఈ బట్వారా 1947 మూవీ టీజర్ ఆమిర్ ఖాన్ పవర్ఫుల్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమవుతుంది. భారతదేశానికి 200 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత స్వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.