Barnyard Millet: మధుమేహం, అధిక బరువుకు చెక్ పెట్టే ఊదలు.. ఆరోగ్యానికి అమృతమే కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి
భారతదేశం, మే 15 -- Barnyard Millet: ఒకప్పుడు మన తాతముత్తాతల కాలంలో పెరట్లో పండిన చిరుధాన్యాలే ప్రధాన ఆహారంగా ఉండేవి. కానీ కాలక్రమేణా పాలిష్ చేసిన తెల్లటి బియ్యం మన కంచంలోకి చేరాయి. రుచికి బాగున్నా, ఇవే నేడు మనల్ని మధుమేహం (Diabetes), ఊబకాయం (Obesity) వంటి దీర్ఘకాలిక సమస్యల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. ఈ క్రమంలోనే మళ్ళీ మన మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరాన్ని వైద్యులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్య ప్రియుల ఇళ్లలో 'ఊదలు' (Barnyard Millet) ఒక సూపర్ ఫుడ్‌గా ప్రాచుర్యం పొందుతున్నాయి.
శాస్త్రీయంగా 'ఎకినోక్లోవా ఎస్కులెంటా' అని పిలిచే ఊదలు మిగిలిన చిరుధాన్యాల కంటే వేగంగా పండుతాయి. వరి బియ్యంతో పోలిస్తే వీటిలో కార్బోహైడ్రేట్లు తక్కువ, పీచు పదార్థం (Fiber) చాలా ఎక్కువ. సాధారణంగా మనం తినే పాలిష్ చేసిన బియ్యంలో పీచు పదార్థం 0.2 నుండి 0.5 శాతం మాత్రమ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.