Bank holidays : 'ఇక నుంచి ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు'.. వైరస్ పోస్ట్‌లో నిజం ఎంత?
భారతదేశం, అక్టోబర్ 3 -- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో పాటు దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి శనివారం సెలవు ప్రకటించిందంటూ సోషల్ మీడియా వేదికగా ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ పేరుతో ఒక గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇందుకు ఆధారంగా చక్కర్లు కొడుతోంది. వారానికి 5 రోజుల పని కోసం బ్యాంకింగ్ యూనియన్లు నిరసనలు చేస్తున్న వేళ ఈ పోస్టు వైరల్ అవ్వడం సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా బ్యాంకు ఉద్యోగులు, సాధారణ ఖాతాదారుల్లో తీవ్ర గందరగోళానికి దారితీసిన ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వ అధికారిక ఫాక్ట్ చెకింగ్ విభాగం 'పీఐబీ ఫాక్ట్ చెక్' తక్షణమే స్పందించి అసలు నిజాలను వెల్లడించింది.
సోషల్ మీడియాలో తిరుగుతున్న సదరు గెజిట్ నోటిఫికేషన్ కేవలం ఒక నకిలీ పత్రమని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.