భారతదేశం, మార్చి 3 -- మీరు ఈరోజు బ్యాంకుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. నేడు (మార్చి 3, మంగళవారం) హోలీ, హోలికా దహన్, ధులండి వంటి పండుగల సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ (హైదరాబాద్), ఆంధ్రప్రదేశ్ (విజయవాడ)లలో కూడా ఈరోజు బ్యాంకులు పనిచేయవు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) క్యాలెండర్ ప్రకారం.. 2026 మార్చి నెలలో రెండో శనివారం, ఆదివారాలతో కలిపి మొత్తం 18 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. వాటిల్లో హోలీ కూడా ఒకటి.
నేడు హోలీ (రెండో రోజు), డోల్ జాత్రా, అట్టుకల్ పొంగాల వంటి ప్రాంతీయ పండుగల కారణంగా ఈ క్రింది నగరాల్లో బ్యాంకులు పనిచేయవు:
తెలుగు రాష్ట్రాలు: హైదరాబాద్, విజయవాడ సహా ఇతర ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.
ఇతర నగరాలు: ముంబై, బెలాపూర్, నాగ్పూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.