భారతదేశం, మే 3 -- Bandla Ganesh Daughter: నటుడిగా ప్రయాణం మొదలుపెట్టి 'బ్లాక్ బస్టర్' నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆయన కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది.
బండ్ల గణేష్ కుమార్తె జనని బండ్ల, సూర్య తేజ చిలుకూరిల నిశ్చితార్థ వేడుకకు హైదరాబాద్ వేదికైంది. ఈ శుభకార్యానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు భారీగా తరలివచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, బ్రహ్మానందం, శ్రీకాంత్ వంటి హేమాహేమీలు ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అంతేకాకుండా కిషన్ రెడ్డి, వెంకయ్యనాయుడు, లగడపాటి రాజగోపాల్, మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యెర్నేని, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.