Bandla Ganesh: ఏడాది జైలు శిక్షపై బండ్ల గణేష్ రియాక్షన్ ఇలా.. సుప్రీంకోర్టు వరకు అంటూ.. 8 ఏళ్ల కిందటి చెక్ బౌన్స్ కేసు
భారతదేశం, నవంబర్ 19 -- Bandla Ganesh: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కు పాత చెక్ బౌన్స్ కేసులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రకాశం జిల్లా ఒంగోలు కోర్టు ఆయనకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానాను ఖరారు చేస్తూ బుధవారం సంచలన తీర్పు వెలువరించింది.
అయితే ఈ తీర్పుపై బండ్ల గణేష్ ఏమాత్రం ఆందోళన చెందకుండా, తనకు న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని, పైకోర్టుల్లో న్యాయపోరాటం చేస్తానని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. 2024లో కింది కోర్టు విధించిన ఈ శిక్షను సమర్థిస్తూ ఒంగోలు జిల్లా సెషన్స్ కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది.
పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత బండ్ల గణేష్ 2018లో ప్రకాశం జిల్లా మద్దిరాలపాడు గ్రామానికి చెందిన జె. జానకి రామయ్య వద్ద రూ.95 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఆ తర్వా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.