Balakrishna NBK112: బాలయ్య - కొరటాల ప్రాజెక్ట్‌లో ఊహించని ట్విస్ట్.. విలన్ పాత్రలో అచ్చ తెలుగు భామ.. ఎవరంటే?
భారతదేశం, జూలై 21 -- Balakrishna NBK112: నందమూరి బాలకృష్ణ, కమర్షియల్ మెసేజ్ డ్రామాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే కొరటాల శివ కాంబినేషన్లో ఒక భారీ చిత్రం రూపుదిద్దుకోబోతున్న సంగతి తెలిసిందే. 'దేవర' బాక్సాఫీస్ విజయం తర్వాత కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ చిత్రంలో ఒక పవర్ఫుల్ పాత్ర కోసం సౌత్ ఇండియా వైవిధ్యమైన నటి ఐశ్వర్య రాజేష్‌ను సంప్రదించినట్లు టాలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
సాధారణంగా కొరటాల శివ సినిమాల్లో ప్రతినాయకుడి (అంటాగనిస్ట్) పాత్ర అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది. 'శ్రీమంతుడు'లో విలన్ గ్యాంగ్, 'జనతా గ్యారేజ్'లో ఉన్ని ముకుందన్, 'దేవర'లో సైఫ్ అలీ ఖాన్ పాత్రలను ఆయన మలచిన తీరే ఇందుకు నిదర్శనం. అయితే ఈసారి బాలయ్యతో తీసే సినిమాలో ఒక అచ్చ తెలుగు అమ్మాయిని, అదీ నటనకు ప్రాధాన్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.