భారతదేశం, జూలై 13 -- Balakrishna Daughter: నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. సాయి పల్లవి సూపర్ హిట్ సాంగ్ 'సారంగ దరియా'కు ఆమె వేసిన గ్రేస్‌ఫుల్ స్టెప్పులు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. పక్కా ప్రొఫెషనల్ డ్యాన్సర్‌లా ఆమె ఇచ్చిన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ చూసి నందమూరి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ముఖంలో ఎక్స్‌ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

కొన్ని రోజుల కిందట కూడా తేజస్విని డ్యాన్స్ స్కిల్స్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. భానూ మాస్టర్ తో కలిసి వేసిన ఆ డ్యాన్స్ వీడియో అప్పట్లో బాగా ట్రెండ్ అయింది.

అయితే ఈ లేటెస్ట్ 'సారంగ దరియా' వీడియో ఆ పాత క్లిప్‌ని మించిపోయిందని అభిమానులు మురిసిపోతున్నారు. ఇంతకాలం పబ్లిక్...