భారతదేశం, ఫిబ్రవరి 13 -- థ్రిల్లర్ సినిమాలు తీయడంలో మలయాళం ఫిల్మ్ మేకర్స్ కు ఓ స్పెషాలిటీ ఉంది. ఓ చిన్న పాయింట్ తీసుకొని దానికి అద్భుతమైన స్క్రీన్ ప్లే జోడించి మెప్పిస్తారు. అయితే తాజాగా సోనీ లివ్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చిన నివిన్ పాలీ మూవీ బేబీ గర్ల్ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మూడు రోజుల పాప మిస్సింగ్ కేసు చుట్టూ తిరిగే ఈ సినిమా.. మంచి నటీనటులున్నా బలహీనమైన రైటింగ్ కారణంగా నిరాశపరిచింది.
మలయాళ స్టార్ నివిన్ పాలీ నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ 'బేబీ గర్ల్' (Baby Girl). జనవరి 23న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా గురువారం (ఫిబ్రవరి 12) నుంచి సోనీ లివ్ ఓటీటీలో మలయాళం, హిందీ ఆడియోలతో స్ట్రీమింగ్ అవుతోంది. ఓ ఆసుపత్రి నుంచి మూడు రోజుల వయసున్న పసికందు మాయమవడం చుట్టూ తిరిగే ఈ కథ ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో చూడండి.
'బేబీ గర్ల్'...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.