Avengers Dooms Day Trailer: ఒకే చోట మార్వెల్ సూపర్ హీరోలు-నెక్స్ట్ లెవల్ లో అవెంజర్స్ డూమ్స్ డే ఫైనల్ ట్రైలర్-పూనకాలే!
భారతదేశం, నవంబర్ 24 -- Avengers Dooms Day Trailer: 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' తర్వాత వస్తున్న మార్వెల్ మూవీ 'అవెంజర్స్ డూమ్స్ డే'. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ స్థాయిని మరో మెట్టుకు తీసుకెళ్లేలా దర్శకులు ఆంథోనీ రుస్సో, జో రుస్సో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమా ఫైనల్ ట్రైలర్ తాజాగా రిలీజైంది.
ఈ ఫైనల్ ట్రైలర్ అవెంజర్స్ డూమ్స్ డేపై ఉన్న అంచనాలను ఆకాశానికి చేర్చింది. దాదాపు మూడు నిమిషాల నిడివితో సాగిన ఈ ట్రైలర్, కథలోని అసలు సస్పెన్స్‌ను దాచిపెడుతూనే ఎమోషన్, యాక్షన్ రెండింటినీ అద్భుతంగా బ్యాలెన్స్ చేసింది.
అవెంజర్స్ డూమ్స్ డే ట్రైలర్ ప్రారంభం నుంచే ప్రేక్షకులను కట్టిపడేసే ప్రధాన అంశం స్టీవ్ రోజర్స్ (క్రిస్ ఎవాన్స్) రీఎంట్రీ. ఎండ్‌గేమ్ తర్వాత గతంలోకి వెళ్లి పెగ్గీ కార్టర్ (హేలీ అట్వెల్)తో ప్రశాం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.