భారతదేశం, మార్చి 31 -- ప్రపంచ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించిన జేమ్స్ కామెరాన్ విజువల్ మాస్టర్‌పీస్ "అవతార్: ఫైర్ అండ్ యాష్" (Avatar: Fire and Ash) ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై సందడి చేయడానికి సిద్ధమైంది. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడమే కాకుండా, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ప్రేక్షకులను మరో లోకానికి తీసుకెళ్లింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
అవతార్ 3 మూవీ ఓటీటీ రీలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ నిరీక్షణకు ఎండ్ కార్డు పడింది. ఈ విజువల్ వండర్ ఇవాళ (మార్చి 31) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్రీమింగ్ అవుతుంది. అయితే అవతార్ 3 కేవలం Digital Purchase/Rent (PVOD) పద్ధతిలో మాత్రమే అందుబాటులోకి వస్తుంది.
అంటే మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.