Atomic Habits : ఎంత ప్రయత్నించినా సక్సెస్ అవ్వలేకపోతున్నారా? ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే విజయం మీదే!
భారతదేశం, ఏప్రిల్ 10 -- చాలామంది జీవితంలో మార్పు కోసం పరితపిస్తుంటారు. ఏదో ఒక అద్భుతం జరగాలని, రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలని లేదా ఒక్క రోజులోనే సిక్స్ ప్యాక్ వచ్చేయాలని ఆశిస్తుంటారు. కానీ అద్భుతం అనేది మనం అలవాట్లలో ఉంటుందని అంటున్నారు ప్రపంచ ప్యఖ్యాత 'అటామిక్ హ్యాబిట్స్' రచయిత జేమ్స్ క్లియర్. మనం తీసుకునే ప్రతి నిర్ణయం, మనం చేసే ప్రతి పని.. మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని అంటున్నారు. వీటిని తన పుస్తకంలో మరింత లోతుగా వివరించారు.
ఈ పుస్తకం కేవలం "అలవాట్లు మార్చుకోండి" అని చెప్పదు, మన మెదడు ఎలా పనిచేస్తుంది? మనిషి జీవితంలో అలవాటు అనేది ఎంత కీలకం? ఒక అలవాటు మన గుర్తింపును ఎలా మారుస్తుంది? అనే అంశాలను శాస్త్రీయంగా వివరిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ అద్భుతమైన పుస్తకంలోని లోతైన విశ్లేషణను చూద్దాము..
1. అటామిక్ అంటే ఏంటి? 1% శక్తి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.