భారతదేశం, ఏప్రిల్ 13 -- Athiya Shetty: భారతీయ సంగీత ప్రపంచంలో ధృవతార, లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే మరణం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఏప్రిల్ 12న ఆమె కన్నుమూశారన్న వార్త తెలియగానే సినీ, రాజకీయ, సంగీత ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. అయితే ఈ విషాద సమయంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె, నటి అతియా శెట్టి చేసిన ఒక ;పొరపాటు కారణంగా తీవ్రంగా ట్రోల్స్ కు గురవుతుంది.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆశా భోంస్లే (92), ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (ఏప్రిల్ 12) తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో ఆమె మృతికి సంతాపం తెలుపుతూ అతియా శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. కానీ అందులో ఆశా భోంస్లే చిత్రానికి బదులుగా, 2022 ఫిబ్రవరి 6న మరణించిన ఆమె పెద్దక్క లతా మంగేష్కర్ ఫోటోను పొరప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.