భారతదేశం, ఏప్రిల్ 24 -- దేశీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఏథర్ ఎనర్జీ.. తన ఫ్యామిలీ స్కూటర్ 'రిజ్టా' అమ్మకాలను పెంచడమే లక్ష్యంగా సరికొత్త సేల్స్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. పరిమిత కాలం పాటు అందుబాటులో ఉండే ఆఫర్లను ప్రకటించింది. దీని ద్వారా కస్టమర్లు భారీగా ఆదా చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే..

బెస్ట్ సెల్లింగ్​ ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఏథర్​ రిజ్టాపై ఆఫర్లు రాష్ట్రాల వారీగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల కస్టమర్ల కోసం ఏథర్ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. మన రాష్ట్రాల్లో రిజ్టా కొనుగోలు చేసే వారికి మొత్తం రూ. 17,000 వరకు ప్రయోజనాలు అందుతాయి. ఇందులో:

నగదు తగ్గింపు: నేరుగా రూ. 3,500 క్యాష్ డిస్కౌంట్.

ఈఎంఐ ఆఫర్: క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా కొనుగోలు చ...