Ather Konarc : ఏథర్ బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ 'కోనార్క్' లాంచ్ రేపే
భారతదేశం, ఆగస్టు 28 -- ఏదైనా స్కూటర్ కొనే ముందు ప్రతీ భారతీయుడి మనసులో మెదిలే మొదటి ప్రశ్న- 'మన ప్రాంతం గతుకుల రోడ్లను, వర్షాకాలం నీళ్లను ఇది ఎంతకాలం తట్టుకోగలదు?' వినియోగదారుల ఈ ప్రధాన సందేహానికి సమాధానమిస్తూ ఏథర్ ఎనర్జీ తమ రాబోయే కొత్త స్కూటర్ 'కోనార్క్' పటిష్టతను నిరూపించే టెస్టింగ్ వీడియోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.
బెంగళూరులో ఆగస్టు 29న జరగనున్న 'ఏథర్ కమ్యూనిటీ డే 2026' వేదికగా ఈ స్కూటర్ అధికారికంగా కస్టమర్ల ముందుకు రానుంది.
నిత్యం పెరిగే మాస్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని కంపెనీ రూపొందించిన మాడ్యులర్ 'ఈఎల్' ప్లాట్‌ఫారమ్‌పై తయారవుతున్న మొదటి ప్రోడక్ట్ ఇదే కావడం విశేషం. నిత్యం రద్దీగా ఉండే నగర రహదారులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే గుంతల రోడ్లపై కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించేలా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని సిద్ధం చే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.