భారతదేశం, నవంబర్ 12 -- చాలామంది ఇంట్లో వస్తువులను వాడుతూ ఉంటారు. ఇతరుల నుంచి ఏదైనా నచ్చిన వస్తువులను తీసుకుని వాటిని ఉపయోగించడం మనం చూస్తూ ఉంటాం. మనం కూడా మన వస్తువులను ఇతరులతో పంచుకుంటూ ఉంటాం. అలాగే మనకి నచ్చిన వ్యక్తి వస్తువులను మనం వాడుతూ ఉంటాం. అయితే కొన్ని వస్తువులను ఇతరుల నుంచి తీసుకోవడం మంచిది కాదు. కొన్ని వస్తువులను ఇతరుల నుంచి తీసుకుని వాడడం వలన నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మరి వాస్తు శాస్త్రం ప్రకారం వేటిని ఇతరుల నుంచి తీసుకోకూడదు? ఎలాంటి నష్టాలు ఎదురవుతాయి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వస్తువులను ఇతరుల నుంచి తీసుకోవడం వలన నష్టాలు కలుగుతాయి, దురదృష్టం కలుగుతుంది, అదృష్టం వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి పొరపాటున కూడా ఇలాంటి తప్పులు చేయకుండా చూసుకోవాలి.

వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే ఇతరుల ను...