భారతదేశం, ఏప్రిల్ 29 -- Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అషు రెడ్డి చుట్టూ వివాదాల ముసురు పెరుగుతోంది. తనను పెళ్లి పేరుతో నమ్మించి, కోట్లాది రూపాయల ఆస్తులు, నగదు తీసుకుని ఇప్పుడు బెదిరింపులకు దిగుతోందంటూ ధర్మేంద్ర అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు టాలీవుడ్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి ధర్మేంద్ర మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గత రెండేళ్లుగా అషు రెడ్డితో తనకు పరిచయం ఉందని, పెళ్లి చేసుకుంటానన్న నమ్మకంతోనే ఆమె అడిగినవన్నీ సమకూర్చానని ధర్మేంద్ర తెలిపారు. ఏడాదిగా ఇదంతా సాగుతోందని, ఇప్పుడెలా బయటకు వచ్చిందో తెలియని అన్నారు.
"అషు రెడ్డి కోసం బంగారం కొన్నాను. ఆమె కోరిక మేరకు ఇల్లు కూడా కొనిపించాను. కానీ తీరా పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి ఆమె మాట మార్చింది. పెళ్లి చేసుకోనని తెగేసి చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.