భారతదేశం, మే 2 -- గణిత శాస్త్రంలో దశాబ్దాల అనుభవం ఉన్న ఉద్దండులు సైతం పరిష్కరించలేని ఒక చిక్కుముడిని, కేవలం 23 ఏళ్ల లియామ్ ప్రైస్ అనే అమెచ్యూర్ మ్యాథ్స్ ఔత్సాహికుడు ఛేదించాడు! లెజెండరీ గణిత శాస్త్రవేత్త పాల్ ఎర్డోస్ ప్రతిపాదించిన 60 ఏళ్ల నాటి ఒక సిద్ధాంతాన్ని.. చాట్‌జీపీటీ ప్రో లో ఒక ప్రాంప్ట్ టైప్ చేయడం ద్వారా లియామ్ పరిష్కరించడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.
గతంలో కూడా ఏఐ అనేక లెక్కలను పరిష్కరించింది. కానీ, ఈసారి జరిగిన విజయం చాలా ప్రత్యేకం! సాధారణంగా శాస్త్రవేత్తలు ఒక సమస్యను పరిష్కరించేటప్పుడు దశాబ్దాలుగా వస్తున్న పాత పద్ధతులనే అనుసరిస్తుంటారు. కానీ చాట్‌జీపీటీ ఈ విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచింది.
ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త టెరెన్స్ టావో ప్రకారం.. పరిశోధకులు ఊహించని సరికొత్త మార్గంలో ఏఐ ఈ సమస్యను అప్రోచ్ అయ్యింది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.