భారతదేశం, జూలై 22 -- Army Public School Secunderabad Recruitment 2026 : సికింద్రాబాద్‌లోని ఆర్కే పురం ఆర్మీ పబ్లిక్ స్కూల్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. 2026-27 అకాడమిక్ సంవత్సరానికి గానూ ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో వైస్ ప్రిన్సిపాల్, హెడ్ మిస్ట్రెస్ ఖాళీలున్నాయి.

అభ్యర్థులు రూ.250 దరఖాస్తు రుసుమును 'Army Public School RK Puram' పేరిట తీసిన డిమాండ్ డ్రాఫ్ట్ (DD) రూపంలో దరఖాస్తు ఫారానికి జతచేయాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (www.apsrkpuram.edu.in) నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తు ఫారానికి విద్యార్హతల సర్టిఫికెట్లు, అనుభవ ధ్రువీకరణ పత్రాలు, స్కోర్ కార్డ్, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులు మరియు డీడీ జత చేసి అంచె ద్వారా గానీ లేదా స్వయంగా గానీ కింది ...