భారతదేశం, మార్చి 5 -- భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ పెళ్లి ఇవాళే. తన ప్రియురాలు సానియా ఛందోక్ ను అర్జున్ పెళ్లి చేసుకుంటున్నాడు. క్రికెటర్ అయిన అర్జున్ తన ప్రేయసి సానియా విసిరిన లవ్ యార్కర్ కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సానియా ఎవరో కాదు అర్జున్ చెల్లి సారా టెండూల్కర్ బెస్ట్ ఫ్రెండ్ కావడం గమనార్హం.
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారని అంటారు. కానీ అర్జున్ టెండూల్కర్ పెళ్లిని మాత్రం సారా టెండూల్కర్ నిర్ణయించిందని చెప్పొచ్చు. సారా కారణంగానే అర్జున్ కు సానియా ఛందోక్ పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. ఇవాళ (మార్చి 5) అర్జున్, సానియా మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు.
అర్జున్ టెండూల్కర్ లవ్ స్టోరీ గురించి తెలుసుకోవాలని నెటిజన్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సచిన్ టెండూల్కర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.