భారతదేశం, మే 13 -- వైశాఖ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశినే అపర ఏకాదశి అని అంటాము. అపర ఏకాదశి నాడు విష్ణువును భక్తితో ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ ఏకాదశిని అచల ఏకాదశి, భద్రకాళి ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి తిథి మే 12 మధ్యాహ్నం 2:52కి ప్రారంభమై, మే 13 మధ్యాహ్నం 1:29తో ముగుస్తుంది. ఈ లెక్కన మే 13, బుధవారం నాడు అపర ఏకాదశిని జరుపుకోవాలి.
ఈరోజు అపర ఏకాదశిని పాటించేవారు కచ్చితంగా ఈ 10 పనులను కూడా పాటించేలా చూసుకోండి. అలాగే ఈ తులసి పరిహారాలను కూడా తప్పక పాటించండి. ఈ మంత్రాలనూ పఠించండి. దీంతో అనేక విధాలుగా శుభ ఫలితాలను పొందవచ్చు.
ఏకాదశి నాడు బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తే శుభ ఫలితాలను పొందవచ్చు. ఆ తర్వాత స్నానం చేసి దేవుడిని ప్రార్థించడం వలన మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది.
ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఎంతో పుణ్యం వస్తుంది. అన్నం తినకుండా పాలు,...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.