భారతదేశం, సెప్టెంబర్ 23 -- అపాచీ ఆర్టీఆర్​కి సంబంధించిన కొత్త ధరలను టీవీఎస్​ మోటార్​ తాజాగా ప్రకటించింది. జీఎస్టీ సంస్కరణలతో 2 వీలర్​ ధరలు దిగొచ్చిన నేపథ్యంలో టీవీఎస్​ సైతం తన బెస్ట్​ సెల్లింగ్​ అపాచీ ఆర్టీఆర్​ 310 మోడల్​పై రేట్లను కట్​ చేసింది. ఈ నేపథ్యంలో కొత్త ధరలు, వేరియంట్​పై ఎంత తగ్గింది వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టీవీఎస్​ అపాచీ ఆర్టీఆర్​ 310 బేస్​ డబ్ల్యూ/ఓ క్యూఎస్​ (ఆర్సెనల్​ బ్లాక్​)- రూ. 2,21,240 (రూ. 18,750 తగ్గింపు)

బేస్​ విత్​ క్యూఎస్​ (ఆర్సెనల్​ బ్లాక్​)- రూ. 2,36,890 (రూ. 20,110 తగ్గింపు)

బేస్​ విత్​ క్యూఎస్​ (ఫ్యూరీ యెల్లో)- రూ. 2,36,890 (రూ. 20,110 తగ్గింపు)

బేస్​ విత్​ క్యూఎస్​ (ఫైరీ రెడ్​)- రూ. 2,41,490 (రూ. 20,510 తగ్గింపు)

డైనమిక్​ కిట్​ (ఆర్సెనల్​ బ్లాక్​)- రూ. 2,53,490 (రూ. 21,510 తగ్గింపు)

డైనమిక్​ కిట...