Anushka Sharma: కోహ్లి విన్నింగ్ సిక్స్.. స్టేడియంలో అనుష్క శర్మ క్రేజీ సెలబ్రేషన్స్ వైరల్.. ముద్దులు విసురుతూ!
భారతదేశం, జూన్ 1 -- Anushka Sharma: ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ అంతటా ఒకవైపు విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్‌తో మైదానాన్ని శాసిస్తుంటే, మరోవైపు విఐపి స్టాండ్స్ నుంచి అనుష్క శర్మ రియాక్షన్స్ వైరల్ గా మారాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఈ హోరాహోరీ పోరులో ప్రతి బంతికీ అనుష్క ముఖంలో ఎమోషన్స్ మారిపోయాయి. ఇక ఆర్సీబీ విక్టరీ తర్వాత ఆమె ఆనందానికి అవధులేకుండా పోయాయి.
ఐపీఎల్ 2026 ట్రోఫీని ఆర్సీబీ సొంతం చేసుకుంది. ఆదివారం రాత్రి ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ ను ఓడించి వరుసగా రెండో సారి విజేతగా నిలిచింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి 75 రన్స్ తో నాటౌట్ గా నిలిచి టీమ్ ను గెలిపించాడు. అతను విన్నింగ్ సిక్సర్ కొట్టిన వెంటనే కోహ్లి భార్య అనుష్క శర్మ సెలబ్రేషన్స్ లో మునిగిపోయింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే ట్రెండ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.