భారతదేశం, ఆగస్టు 19 -- Anupama Parameswaran: గ్లామరస్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో రెండేళ్ల పాటు ఒక వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉన్న తాను ఎదుర్కొన్న తీవ్రమైన మానసిక వేధింపుల (నార్సిసిస్టిక్ అబ్యూస్) గురించి ఆమె బహిరంగంగా మాట్లాడారు.

ధ్యాన్ వర్మ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూలో అనుపమ పరమేశ్వరన్ తన మాజీ ప్రియుడి ప్రవర్తనను వివరిస్తూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. "నేను నటినైనందుకు, ధైర్యంగా నా భావాలను చెప్పగలిగినందుకు, ఆఖరికి నాకు పీరియడ్స్ వస్తున్నాయనే నిజానికి కూడా తీవ్రంగా సిగ్గుపడే పరిస్థితికి ఆ వ్యక్తి నన్ను నెట్టేశాడు.

సైకిల్‌లో మొదటి రోజు, ఐదో రోజు, పది, పదిహేను, ఇరవై లేదా ఇరవై ఐదో రోజు.. ఇలా ఏ రోజునైనా అతడు చేసిన తప్పును నిలదీస్తే చాలు, 'నీకు పిఎమ్ఎస్ (PM...