Anupama Parameswaran: ఆ హీరోతో బ్రేకప్? గత ఏడాది చాలా టఫ్‌గా గడిచిందంటూ అనుపమ పరమేశ్వరన్ కామెంట్లు
భారతదేశం, ఆగస్టు 2 -- Anupama Parameswaran: 'ప్రేమమ్', 'అ ఆ', 'టిల్లు స్క్వేర్' వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). గత కొన్ని వారాలుగా సోషల్ మీడియా వేదికగా ఆమె వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా తమిళ నటుడు ధ్రువ్ విక్రమ్‌తో (Dhruv Vikram) ప్రేమ, బ్రేకప్ వార్తలు విపరీతంగా ప్రచారంలోకి వచ్చాయి.
అనుపమ పరమేశ్వరన్, ధ్రువ్ విక్రమ్ కలిసి 'బైసన్ కాలమాడన్' (Bison Kaalamaadan) సినిమాలో నటించారు. అప్పటి నుంచి వీళ్ల మధ్య ఏదో ఉందనే రూమర్ మొదలైంది. అయితే రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో వీళ్లు ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, వరుసగా ఎమోషనల్ పోస్టులు పెట్టడంతో బ్రేకప్ అయిందనే ప్రచారం జోరందుకుంది. తాజాగా ఈ వివాదంపై అనుపమ క్లారిటీనిచ్చింది.
అనుపమ పరమేశ్వరన్ అప్ కమింగ్ తెలుగు మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.