Anumana Pakshi OTT Release Date: ఓవర్థింకింగ్లో ఆస్కార్ విన్నర్.. ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు కామెడీ డ్రామా.. ఎప్పుడంటే?
భారతదేశం, నవంబర్ 13 -- Anumana Pakshi OTT Release Date: టాలీవుడ్లో యూత్‌ను ఒక ఊపు ఊపిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'డీజే టిల్లు' రచయిత, దర్శకుడు విమల్ కృష్ణ నుంచి వచ్చిన మరో క్రేజీ కామెడీ ఎంటర్టైనర్ అనుమాన పక్షి. ఈ సినిమాకు థియేటర్లలో ఆశించిన మేర రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు సుమారు రెండు నెలల తర్వాత సన్ నెక్ట్స్ ద్వారా డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది. అతిగా ఆలోచించే మనస్తత్వం ఉన్న ఓ కుర్రాడి జీవితంలో ఎదురయ్యే విచిత్రమైన పరిస్థితుల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం విశేషాలు ఇక్కడ చూద్దాం.
తెలుగు సినీ ప్రేక్షకులకు 'డీజే టిల్లు' సినిమా అందించిన వినోదం అంతాఇంతా కాదు. ఆ చిత్రానికి తనదైన పదునైన సంభాషణలు, వైవిధ్యమైన మేకింగ్‌తో ప్రాణం పోసిన దర్శక రచయిత విమల్ కృష్ణ.. అనుమాన పక్షి మూవీతో వచ్చిన అంతగా అలరించలేకపోయారు. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.