భారతదేశం, ఏప్రిల్ 15 -- Anudeep Katikala: స్టాండప్ కామెడీ పేరిట సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై జోకులు పేల్చడం ఇప్పుడు ఒక యువ కమెడియన్‌ను చట్టపరమైన చిక్కుల్లోకి నెట్టింది. హైదరాబాద్‌కు చెందిన 'సిల్లీ సౌత్ కామెడీ క్లబ్' వ్యవస్థాపకుడు, ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్ అనుదీప్ కటికల చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా, సామాజికంగా పెను దుమారం రేపాయి. మంగళవారం (ఏప్రిల్ 14) సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న అనుదీప్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఇటీవల జరిగిన ఒక స్టాండప్ కామెడీ షోలో అనుదీప్ మెగా ఫ్యామిలీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని, ఆయన మూడు వివాహాలను టార్గెట్ చేస్తూ జోకులు వేశారు.
"నేను పవన్ కళ్యాణ్ దగ్గర నేర్చుకున్న ఒకే ఒక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.