Annamayya Song: ఇంటర్నేషనల్ స్టేజీపై మార్మోగిన అన్నమయ్య కీర్తన-బ్రహ్మమొక్కటే పాటకు గూస్ బంప్స్-వీడియో వైరల్
భారతదేశం, నవంబర్ 28 -- Annamayya Song: తెలుగు పాటలు, భక్తి కీర్తనలు ఇంటర్నేషనల్ స్టేజీపై వింటే కలిగే కిక్కే వేరు. మన పాట గొప్పతనం ప్రపంచానికి చాటితే వచ్చే ఆనందమే వేరు. ఇప్పుడు తెలుగు జనాలు మరోసారి అలాంటి అనుభూతికే లోనవుతున్నారు. అన్నమాచార్య కీర్తన ఇంటర్నేషనల్ స్టేజీపై మార్మోగడమే ఇందుకు కారణం.
అన్నమయ్య కీర్తనల్లో 'బ్రహ్మమొక్కటే' పాటకు ఉన్న ప్రాముఖ్యత వేరు. ఆ పాటకు ఉన్న ప్రాధాన్యత వేరు. ఎవరైనా సరే మామూలుగా ఈ వింటేనే పులకించిపోతారు. ఇక ఇంటర్నేషనల్ స్టేజీపై వింటే ఏ లెవల్ లో ఫీల్ అవుతారో ఊహించుకోవచ్చు.
తాజాగా స్విట్జర్లాండ్ లో సాల్జ్ బర్ట్ ఫెస్టివల్ 2026 జరిగింది. ఈ ఫెస్టివల్ లోనే శాన్ ఫ్రాన్సిస్కో కు చెందిన అమెరికన్ పాపులర్ మ్యూజిక్ గ్రూప్ 'చాంటిక్లియర్' ఈ బ్రహ్మమొక్కటే పాటను ఆలపించారు.
చాంటిక్లియర్ అనేది ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ మ్యూజిక్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.