Anna Konidela: ఆ నరకం మాకు మాత్రమే తెలుసు.. భయంతో యుద్ధం చేశా.. నా భర్త ఓటమిని అంగీకరించడు: పవన్ కళ్యాణ్‌పై భార్య పోస్ట్
భారతదేశం, జూన్ 12 -- Anna Konidela: ఏపీ రాజకీయాల్లో రికార్డులు సృష్టిస్తూ పవన్ కళ్యాణ్ సాధించిన అఖండ విజయం వెనుక ఉన్న అసలు కథను ఆయన సతీమణి అన్నా కొణిదెల (అన్నా లెజ్నెవా) ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బయటపెట్టారు.
'పవన్ కళ్యాణ్ అనే నేను' అంటూ ఆయన జనసేనానిగా, డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మూమెంట్ ను గుర్తుచేసుకుంటూ ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇది కేవలం ఒక రాజకీయ విజయం మాత్రమే కాదని, ఒక వ్యక్తి తన ఆత్మగౌరవం కోసం చేసిన సుదీర్ఘ పోరాటమని ఆమె చెప్పారు.
2019 ఎన్నికల్లో పరాజయం నుంచి 2024లో వంద శాతం స్ట్రైక్ రేట్‌తో జయకేతనం ఎగురవేసే వరకు పవన్ కళ్యాణ్ సాగించిన ప్రయాణం చాలా పెయిన్ ఫుల్ అని అన్నా పేర్కొన్నారు. సమాజం కేవలం విజయాన్ని, సెలబ్రేషన్స్ ను మాత్రమే చూస్తుంది.. కానీ ఆ వెనుక ఉన్న అలసటను, పడ్డ అవమానాలను ఎవరూ పట్టించుకోర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.