భారతదేశం, జూన్ 12 -- Anil Ravipudi: అనిల్ రావిపూడిని లేటెస్ట్ గా టాలీవుడ్ కి దొరికిన జంధ్యాలగా చూస్తున్నారు. ఇప్పుడతడు అదే జంధ్యాల స్ఫూర్తిగా తన నెక్ట్స్ మూవీ ప్రమోషన్లు మొదలుపెట్టాడు. మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్ లను ఇంట్రడ్యూస్ చేస్తూ.. వాళ్లను ఇసుకలో పాతిపెట్టి టార్చర్ పెడుతున్న ఫన్నీ వీడియోను రిలీజ్ చేశాడు. అదేంటో మీరూ చూసేయండి.

వెంకటేశ్, కళ్యాణ్ రామ్ లతో కలిసి అనిల్ రావిపూడి మూవీ చేస్తున్న విషయం తెలుసు కదా. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కాలేదు.. అప్పుడే ప్రమోషన్లు మొదలుపెట్టాడు. తాజాగా శుక్రవారం (జూన్ 12) అనిల్ తన ఎక్స్ అకౌంట్లో ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియో మొదట్లోనే జంధ్యాల మూవీలోని సుత్తి వీరభద్రరావు, బ్రహ్మానందం సీన్ కనిపిస్తుంది.

అందులో బ్రహ్మానందాన్ని ఇసుకలో పాతిపెట్టి టార్చర్ పెట్టినట్లే.. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప...