Ananya Birla: ఆర్సీబీ vs గుజరాత్ ఫైనల్.. అనన్య బిర్లాకు ఊహించని తిప్పలు! అసలు ఏం జరిగిందంటే?
భారతదేశం, మే 31 -- Ananya Birla: అనన్య బిర్లాకు భలే చిక్కొచ్చి పడింది. ఐపీఎల్ 2026 ఫైనల్లో ఈ రోజు (మే 31) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ టైటాన్స్ తలపడుతోంది. ఈ టైటిల్ పోరులో అనన్య బిర్లా ఏ టీమ్ కు సపోర్ట్ చేస్తుందన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. రెండు టీమ్స్ తోనూ ఆమె అసోసియేట్ కావడమే ఇందుకు కారణం.
ఐపీఎల్ 2026లో అద్భుతమైన ప్రదర్శనతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ ఫైనల్ చేరింది. అయితే ఈ సీజన్ కు ముందు ఆర్సీబీని బిర్లా గ్రూప్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆర్సీబీ ఓనర్ గా మారింది అనన్య బిర్లా. ఈ సీజన్ లో ఆర్సీబీ మ్యాచ్ లకు హాజరైన అనన్య.. స్టాండ్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
గుజరాత్ టైటాన్స్ తోనూ అనన్య బిర్లాకు అసోసియేషన్ ఉంది. బిర్లా ఎస్టేట్స్ కంపెనీ ఈ జీటీ జెర్సీ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో గుజరాత్ టీమ్ తో, ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.